టాప్ న్యూస్
Karnataka: ప్రభుత్వ లాంఛనాలతో నేడు జానకమ్మ అంత్యక్రియలు
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. గానకోకిల ఎస్.జానకి(88) మరణవార్త విన్న యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవగా, దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానుల్లో పెను విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో, ఆమెకు ఘన నివాళి అర్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రోజు (జూలై 12) సాయంత్రం 5 గంటలకు మైసూరు వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
