సినిమా
Kamal Hassan: భారతీయుడు 3..అప్డేట్ ఇచ్చిన మేకర్స్..మళ్ళీ రిస్క్ అవసరమా?
Kamal Hassan: దర్శకుడు శంకర్ రూపొందించిన సినిమాలలో ఖచ్చితంగా భారతీయుడు సినిమాకి సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ, ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ మాత్రం ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా నిరాశపరిచింది. ఇండియన్ 2మీద అటు తమిళంలో ఇటు తెలుగులో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, శంకర్ ఆ అంచనాలను 10 శాతం కూడా అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన గేమ్మ్ ఛేంజర్ మరో భారీ డిజాస్టర్.
