సినిమా
Kaaka-Chiru: చిరు లీక్స్‌లో కాకా టైటిల్ మీనింగ్ ఇదే!
Kaaka: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సినిమాలకి సంబందించిన లీక్స్ ఇస్తూ అభిమానుల్లో ఆతృతను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఆయన నోట మాట వస్తే చాలు.. అది లీక్ అవుతుందా? లేక కావాలనే బయటకు వస్తుందా? అని అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా, ఆయన ప్రస్తుతం నటిస్తున్న కాకా సినిమా విషయంలో అదే జరుగుతోంది. ఓపెనింగ్ రోజే సినిమా టైటిల్ ని లీక్ చేయడానికి ట్రై చేసి ఆసక్తి రేపాడు.
