ఏపీ

Jurala Project: కృష్ణమ్మ పరవళ్లు..శ్రీశైలానికి క్యూ కడుతున్న జలాలు!

తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కృష్ణానది మాత్రం క్రమంగా జలకళను సంతరించుకుంటోంది. నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ధాటికి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి గణనీయంగా పెరుగుతోంది.