సినిమా
Jr.NTR: సర్జరీ తర్వాత డాక్టర్స్‌తో ఎన్టీఆర్ పిక్ వైరల్
Jr.NTR: Jr.NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం అయిన నేపథ్యంలో సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతం అయిన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ గురువారం డిశ్చార్జ్ అయ్యాడు. డ్రాగన్ సినిమా షూటింగ్ సమయంలో గత నెల 27న తారక్ భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో, షూటింగ్ మధ్యలో నుంచే ఆయన హైదరాబాద్ వచ్చాడు.
