సినిమా

నిర్మాతగా నందమూరి తారకరామారావు!

Jr.NTR: తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం ఎన్టీఆర్ కూడా సొంతగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు, దీనికి ఓ వెరైటీ పేరును కూడా పెట్టినట్టు తెలుస్తోంది. తారక్ పేరునే ఎంటర్టైన్మెంట్ (NTRTAIN) ఎంటర్టైన్ గా ఈ బ్యానర్ కి పెట్టినట్టు సమాచారం. చూడాలి, మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే రానున్నాయని తెలుస్తోంది. నిర్మాతగా తారక్ నుంచి ఎలాంటి కంటెంట్ ఉండే సినిమాలు వస్తాయో.