సినిమా
Janhvi Kapoor: ముక్కుకి సర్జరీ చేయించుకున్న తర్వాతే అమ్మ సినిమాలకి ఒప్పుకుంది..
Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెలలో ఒకరైన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధడక్ మూవీతో బాలీవుడ్లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా, తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి దేవర, రామ్ చరణ్‌తో చేసిన పెద్ది సినిమాలలో నటించిన తర్వాత ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, మొదట్లో మాత్రం ఇండస్ట్రీలోకి వెళ్తానంటే తల్లి శ్రీదేవి ఒప్పుకోలేదని సీక్రెట్ రివీల్ చేసింది.
