ఏపీ
ఇవాళ జనసేన కీలక భేటీ..! లోకల్ ఎన్నికల్లో.. పవన్ కొత్త లెక్క ఏంటి?
ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ వస్తారో రారో తెలియదు. ఆయన సూచనలు, ఆదేశాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతలకు వివరించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కూడా ఇదే రోజు సమావేశం కానుంది.
