International
రష్యాకు జైశంకర్.. అమెరికా ఒత్తిడి మధ్య భారత్ కొత్త గేమ్?
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలని పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌పై ఒత్తిడి వచ్చింది. అయినప్పటికీ న్యూఢిల్లీ తన విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చుకోలేదు. భారత్‌కు ఏ దేశంతో సంబంధాలు ఎలా ఉండాలన్నది ప్రధానంగా జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయిస్తామని జైశంకర్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు.
