ఏపీ

‘మోదీని విమర్శిస్తుంటే బాధపడ్డా’.. భోగాపురం వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగం!

ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక విప్లవాత్మకమైన సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో ఏపీ త్వరలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.