సినిమా
Irumudi: సెన్సార్ పూర్తి (U/A)..ఇంత తక్కువ రన్‌టైమ్ అంటే బ్లాక్ బస్టర్ ఖాయం
Irumudi: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఇరుముడి'. ఆగస్టు 21న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఒకవైపు సెన్సార్ కార్యక్రమాలు, ఇంకోవైపు రిలీజ్ కి సంబందించిన పనులను పూర్తి చేస్తున్నారు. దీనిలో భాగంగా 'ఇరుముడి' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ని జారీ చేశారు. అంతేకాదు, ఈ సినిమా 2 గంటల 25 నిమిషాల షాకింగ్ రన్‌టైమ్ తో రిలీజ్ కాబోతోంది. ఇటీవల కాలంలో ఓ పెద్ద హీరో సినిమా ఇంత తక్కువ రన్‌టైమ్ తో వచ్చింది లేదు.
