సినిమా

IrumuDi Trailer Review: "కూతురే అరుదైన బలహీనత"..ఇరుముడి ట్రైలర్ అదిరింది

IrumuDi Trailer Review: IrumuDi Trailer Review: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. ఆగస్టు 21న ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఈ సినిమా నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేయగా, ఈ ట్రైలర్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈసారి రవితేజకి హిట్ గ్యారెంటీ అనేంత నమ్మకం కలుగుతోంది.