సినిమా
పాజిటివ్ టాక్, సాలీడ్ ఓపెనింగ్స్..రవితేజ ఖాతాలో హిట్
Irumudi: Irumudi: మాజ్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా బేనీ నక్షత్ర, సాయి కుమార్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఇక, ఈ సినిమా బాక్సాఫీస్ భారీ ఓపెనింగ్ రాబట్టడమే కాదు, చాలా కాలంగా హిట్ లేక ఎదురుచూస్తున్న రవితేజ ఖాతాలో సాలీడ్ హిట్ పడింది.
