సినిమా
Irumudi: మల్లెపూల పల్లకి.. వచ్చేసింది..ఈ ఒక్కపాట చాలు సినిమా హిట్
Irumudi: కొ 'ఇరుముడి' సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సహా ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేయగా, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'మల్లెపూల పల్లకి' లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇలా సాంగ్ రిలీజైందో లేదో అలా యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ఒరిజినల్ సాంగ్ పాడిన డప్పు శ్రీనుతో ఈ పాట పాడించడం బాగా ప్లస్ అయింది.
