ప్రపంచం

Iran-Us war : క్రూడ్ పైపైకి.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

ఇరాన్ -అమెరికా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. హోర్ముజ్ జలసంధిలోని నౌకలపై ఇరాన్ దాడులలో అమెరికా మరోసారి కయ్యానికి కాలుదువ్వింది.ఇరాన్ మీద బాంబులతో విరుచుకపడింది. దీంతో ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేసింది.ఫలితంగా వివిధ దేశాలకు రవాణా అయ్యే షిప్స్ నిలిచిపోయాయి. ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి.దీంతో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.