తెలంగాణ

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేస్తే ఇతర పథకాలు బంద్? అసలు నిజం ఇదే..

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఓ ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆ ప్రచారం ప్రజలను గందరగోళానికి, ఆందోళనకు గురి చేసేలా ఉంది. ఇంతకీ ఆ ప్రచారం ఏంటంటే.. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇంటి కోసం అప్లయ్ చేసుకుంటే ఇతర పథకాలు నిలిచిపోతాయట. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇది నిజమేనేమో అని నమ్మి ప్రజలు ఆందోళన చ