National
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు
పండుగలు, సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు తెలిపిన రైల్వే అధికారులు.. ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణానికి ముందు అధికారిక షెడ్యూల్‌ను ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు.
