టాప్ న్యూస్

Indian Railway : నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశంలోని వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు డిగ్రీని అర్హతగా ప్రకటించింది. ఉద్యోగాల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారికి ఇదొక సదవకాశం అని చెప్పుకోవాలి.