చిత్రం లేదు
సినిమాIndian film industry: భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న నటి!..
షావుకారు జానకి సాధించిన రికార్డ్ చిత్రపరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ నటి నాలుగు తరాల ముఖ్యమంత్రులతో నటించి చరిత్ర సృష్టించారు. దీంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మరే ఇతర నటికీ సాధ్యంకాని అత్యంత అరుదైన, మహోన్నత గౌరవం పద్మశ్రీ షావుకారు జానకిగారి సొంతం అయ్యింది.
