National
India: భారతీయ ఇంజినీర్ అరుదైన రికార్డు.. సరికొత్త ఆవిష్కరణతో సంచలనం!
విదేశీ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ భారతదేశంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన మొదటి పూర్తి స్వదేశీ ఎంఆర్ఐ స్కాన్ మెషిన్ అందుబాటులోకి తీసుకు వచ్చాడు. న్యూయార్క్‌లోని జీఈ కార్పొరేట్ సంస్థలో హై శాలరీ తీసుకుంటున్న భారతీయ ఇంజినీర్ డాక్టర్ అర్జున్ అరుణాచలం.. పేదలకు ఏదైనా మంచి చేయాలనే లక్ష్యంతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు వచ్చారు.
