International
Imran Khan: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్.. పాక్ రాజకీయాల్లో కీలక మలుపు!
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను భారీ భద్రత నడుమ అర్ధరాత్రి సమయంలో ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించారు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే జైలు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారని, ఆయనకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయని
