స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
HYDRAA: ఫేక్ ముఠాలకు హైడ్రా లాంటి ఫైర్ కావాలి? సిటీలో ప్రతి అనుమతుల్లో 70 శాతం ఫేక్?
జీహెచ్ఎంసీ పరిధిలో ఏ షాపుకైనా ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి. 5 అంతస్థుల కంటే ఎక్కువ ఉంటే ఫైర్ డిపార్ట్ మెంట్ అన్నీ పర్యవేక్షించి ఎన్వోసీ ఇవ్వాలి. అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న రెసిడెన్షియల్ కాకుండా ఎలాంటి కమర్షియల్ అయినా జీహెచ్ఎంసీ పరిధిలోని హైడ్రా అధికారుల అనుమతులు తప్పకుండా ఉండాల్సిందే.
