స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

హైడ్రా.. హైడ్రామాలు నిజమే ?

హైడ్రా అంటే అనుకున్నది చేసేంత వరకు వదలని వ్యవస్థ. దీనికి కండిషన్స్ వర్తిస్తాయి. పొలిటికల్ ఒత్తిళ్లతో బహుగా పనిచేస్తుంది. వాళ్ల లిస్టులో ఉండే కంపనీల జోలికి వెళ్లరు. వీళ్లకు ఉన్న టార్గెట్ ని రీచ్ అవుతున్నారనే అరోపణలు ఉన్నాయి. ఓ వాసవి, మూసి లో శ్రీ అదిత్య, ప్రేమవతిపేట్ లో ప్రెస్టేజీ, ఎస్ఆర్ఆర్ రివర్ వ్యూ ఇలా చెప్పకుంటూ