తెలంగాణ
హైదరాబాద్‌లో వాటర్ ఎమర్జెన్సీ.. బోర్లు ఎండితే అంతే సంగతి!
నీటి కోసం ట్యాంకర్ల చుట్టూ తిరగాల్సి వస్తే? రోజువారీ అవసరాలకు కూడా నీటిని కొనుక్కోవాల్సి వస్తే? పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్‌లో భూగర్భ జలాల పరిస్థితిపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మ్యాప్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
