అభిప్రాయం
Hyderabad: గాలిలో విషవాయువులు.. ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వాలు.. ఇంకెంత కాలం ఈ నరకం?..
హైదరాబాద్ జవహర్నగర్ డంప్యార్డ్.. ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారింది! ప్రపంచంలో అత్యధిక మీథేన్ ఉద్గారాలు వెలువరిస్తున్న వ్యర్థ కేంద్రాల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. భూగర్భ జలాల కాలుష్యం, స్థానికుల అనారోగ్య సమస్యలు, చెత్త నుంచి వెలువడే విషపదార్థాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా శాశ్వత పరిష్కారం లభించలేదు.
