తెలంగాణ
Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ పనుల రద్దు.. పెద్దల కోసమేనా?..
TDR పేరిట పేదల స్థలాలను కొట్టేస్తున్న సర్కార్, వీఐపీల ఆస్తులకు మాత్రం పూర్తి మినహాయింపులు ఇస్తోంది. జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, రేణుక చౌదరి, బాలకృష్ణ వంటి పెద్దల భూములను కాపాడేందుకే రేవంత్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
వందల కోట్లు ఖర్చు చేసిన ఫ్యూచర్ హెచ్ సీటీ పనులను రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిలిపివేశారు. కమిషనర్ వ్యాఖ్యలతో పెద్దల ల్యాండ్స్ రక్షణ, మేఘా కంపెనీకి చేకూరిన భారీ లబ్ధి వెనుక ఉన్న అసలు నిజాలు స్పష్టమవుతున్నాయి. దీనిపై ప్రత్యేక కథనం... చూడండి స్వేచ్ఛ న్యూస్!
