తెలంగాణ
రాజధాని ఢిల్లీలో ఊపిరి తీసుకోవడమే కష్టం.. హైదరాబాద్‌కూ ఆ ప్రమాదం ఉందా?
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం భయపెడుతోంది. మరి వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మన నగరంలోనూ రేపు ఇలాంటి రోజులు వస్తాయా? ఇప్పుడే మేల్కోకపోతే మన పిల్లలకు మిగిలేది స్వచ్ఛమైన గాలా? విషపూరితమైన వాతావరణమా?
