తెలంగాణ
HYD : జూబ్లీహిల్స్ సీఐ కీచకపర్వం.. పెళ్లిపేరుతో నమ్మించి రూ.2 కోట్లు కాజేసి!
తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డి దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళకు మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి గర్భం దాల్చిన తరువాత బెదిరించి అబార్షన్ చేయించాడని.. రహస్యంగా చిత్రీకరించిన ప్రైవేట్ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి రూ.2 కోట్ల వరకు దోచుకున్నాడని ఆయన మీద కేసు ఫైల్ అయ్యింది.
