సినిమా
Husharu Pittalu: టైటిలే ఛాండాలం..సినిమా ఇంకా?
Husharu Pittalu: Husharu Pittalu: మనం సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు గాని, చెడు మాత్రం చేయకూడదు. ఇప్పటి తరం యూత్ అత్యధికంగా అడిక్ట్ అవుతుంది కొన్ని అడల్ట్ కంటెంట్ సినిమాలకి. ప్రజల మీద, ప్రేక్షకుల మీద, సినీ ప్రేమికుల మీద, అభిమానుల మీద ఎక్కువగా ప్రభావం చూపేది సినిమా. అత్యంత పవర్ ఫుల్ మాధ్యమం సినిమా. అలాంటి సినిమా వల్ల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కొందరు బూతు సినిమాలను తీసి యువతను పక్కదోవ పట్టిస్తున్నారు అనడానికి ఇటీవల వచ్చిన హుషారు పిట్టలు సినిమానే ఉదాహరణ.
