International

Human Intelligence: మానవ మేధస్సుకు గ్రహణం.. అధ్యయనాల్లో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు!

మనుషుల తెలివితేటలు నిజంగానే తగ్గిపోతున్నాయా అంటే.. అవుననే అంటున్నాయి తాజా అంతర్జాతీయ అధ్యయనాలు. స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువై, ప్రతీ చిన్నదానికి గూగుల్‌పై ఆధారపడటం మొదలుపెట్టినప్పటి నుంచి మన మేధో సామర్థ్యం (IQ) మెల్లమెల్లగా పడిపోతోందని పరిశోధకులు బాంబు పేల్చారు.