స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
బీఆర్ఎస్లో పారింది ఎంత? .. ఇప్పుడు ఎండింది ఎంత?
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మైండ్ గేమ్ నడుస్తోంది. గత ప్రభుత్వ అప్పుల లెక్కలను, నిర్మాణంలో జరిగిన వేల కోట్ల అనవసరపు ఖర్చులను ప్రజల ముందు పెట్టడంలో కాంగ్రెస్ విఫలమవగా, ఎల్ నినో (వర్షాభావం) పరిస్థితులను వాడుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. జూలైలో వర్షాలు లేకపోతే పంటలు ఎండిపోయే ముప్పు ఉన్నందున, బ్యారేజీల లింకుల ద్వారా నీటిని ఎత్తిపోసి లోయర్ మానేరును నింపే అవకాశం ఉన్నా.. ఆ క్రెడిట్ బీఆర్ఎస్కు దక్కుతుందనే మీమాంసలో అధికార పార్టీ ఉంది. ఈ రెండు పార్టీల కాళేశ్వరం కహానీల మధ్య అన్నదాతల ఆశలు అగమ్యగోచరంగా మారాయి.
– దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, స్వేచ్ఛ చైర్మన్
