క్రైమ్

Honeymoon Case: హనీమూన్ మర్డర్ కేసు.. నిందితురాలు సోనమ్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య దారుణానికి ఒడగట్టింది. అక్కడే అతడిని అత్యంత కిరాతకంగా చంపించింది. ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెకు మేఘాలయ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసి