National
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 13మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పై ప్రయాణిస్తున్న సుమోపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 13మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. లాహౌల్-స్పితి జిల్లాలో ఈ ఘోరం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో క్యాబ్ శిథిలాల కింద కూరుకుపోయింది. కుల్లు నుండి పాంగికి ప్రయాణిస్తున్న ట
