తుది తీర్పుకు లోబడే కూకట్ పల్లి భూములు
800 ఎకరాల వివాదం పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.
ప్రభుత్వ భూములు అని తెలితే ఇవ్వాల్సిందే ?
పద్దతి ప్రకారం డబ్బులు చెల్లిస్తే ప్రయివేట్ వే అని వాఖ్య
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అదేశం
అప్పటికే ఆర్టీఐతో 1500 పేజీలు సేకరించిన పిటిషనర్ చింతల
రిజర్వ్ ఫారెస్ట్ గా 1962 లో జీవో నెం. 715 విడుదల .
దర్జాగా కబ్జా చేసిన ఐడీఎల్
