సినిమా

Hero Yash: రామాయణ గురించి బయటకి వస్తే టాక్సిక్ గురించి మాట్లాడతారా?

Hero Yash: ఒక్కో హీరో భారీ హిట్ తర్వాత ఆ వెంటనే భారీ ఫ్లాప్ పడటంతో మళ్ళీ జనాలలోకి రావాలంటే కాస్త ఇబ్బంది పడతాడు. ఇది, సహజం. ఎందుకంటే, హిట్ గురించి..కొత్తగా చేయబోతున్న సినిమా గురించి ఎవరూ అడగరు. ముందు, గత సినిమా ఫ్లాప్ ఎందుకైందనే ప్రశ్నలు లేవనెత్తుతారు. ఇలాంటి, సమయంలో హీరోలు గానీ..దర్శకుడు గానీ, హీరోయిన్స్ గానీ..తప్పించుకోవడానికి కుదరదు. ఏదో ఒకటి మేనేజ్ చేసి సమాధానం చెప్పాల్సిందే.