తెలంగాణ

Heavy Rains : రైతులకు శుభవార్త.. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు

తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు వెదర్ మ్యాన్ బాలాజీ శుభవార్త చెప్పారు. తాజా అంచనా మేరకు తెలంగాణలో వర్షాలు మళ్లీ కురుస్తాయని అంచనా వేశారు. శనివారంతో ప్రస్తుతమున్న పొడి వాతావరణం ముగిసి ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.