ఏపీ
మహిళా హోంగార్డుకు వేధింపులు.. గడ్డి పీకలేదని సస్పెండ్!
మహిళా హోంగార్డుకు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.ఇంట్లో పనులు, బయట పనులు, తాము చెప్పిన పని చేయాల్సిందేనని లేదంటే జాబ్ నుంచి తొలగిస్తామంటూ ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది.అనారోగ్య సమస్యల కారణంగా తనకు స్టేషన్ పని అప్పగించాలని కోరినా ఉన్నతాధికారులు వినిపించుకోకుండా తనను సస్పెండ్ చేశారని ఓ బాధిత మహిళా హోంగార్డు ఆరోపించింది.
