తెలంగాణ

ప్రైవేట్ కాలేజీలే కనిపిస్తున్నాయా..? ప్రభుత్వ విద్య కనిపించదా ఎమ్మెల్సీ గారూ..? ఇదీ దందానే క‌దా?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే కేవలం ఒక హోదా కాదు. లక్షల మంది చదువుకున్న యువతకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థలో ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి ప్రశ్నించాల్సిన స్థానం. అలాంటి బాధ్యతలో ఉన్న ఒక ఎమ్మెల్సీ కొత్త దందా షురూ చేశారు. ఆ ఎమ్మెల్సీకి ఇంకా ఏదో కావాలి..? అదేంటి..?