సినిమా
Gopichand: మళ్ళీ విలన్‌గా అయినా చూస్తారు..నో డౌట్!
Gopichand: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఇప్పుడు విలన్‌గా కూడా ఛాన్స్ తీసుకుంటున్నారు. 100 సినిమాలు చేసిన శ్రీకాంత్ చాలా కాలంగా విలన్ పాత్రల్లో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పిస్తున్నాడు. ఇటీవల డా.రాజశేఖర్ కూడా బలమైన పాత్ర కోసం ఎదురుచూస్తున్నాడు. హీరో అని కాకుండా మంచి రోల్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ లిస్ట్‌లో మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా చేరితే బావుంటుందని చెప్పుకుంటున్నారు.
