క్రైమ్
Gold Man Arrest
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తనని మోసం
సీఎం, సీపీ పేర్లు వాడుకుని దందా
విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానని నమ్మించి
32లక్షలు డబ్బులు వసూలు చేసిన సూర్య
అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు.
విచారణ చేపట్టి అరెస్ట్ చేసిన పోలీసులు.
