సినిమా
Goerge Krish: ఓపెనింగ్ రోజే డిస్ట్రిబ్యూటర్స్ కన్‌ఫర్మ్..రిలీజ్ డేట్ లాక్
Goerge Krish: శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్‌లో తాజాగా 'జార్జ్ క్రిష్' అనే సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. 2027, సంక్రాంతికి జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు, ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి కావడం విశేషం.
