National

GOBARdhan Sheme: LPG కష్టాలకు చెక్..! గోబర్ధన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. అసలేంటీ స్కీమ్

కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోబర్ధన్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎల్పీజీ గ్యాస్ కొరతను అధిగమించే దిశగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ స్థానంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా గోబర్ధన్ పథకానికి ఆమోద ముద్ర వేసింది.