సినిమా
Geetu Mohandas: యష్ నాకు ఒక ఎమోషన్..టాక్సిక్ తర్వాత నా లైఫ్ ఏంటో?
Geetu Mohandas: యష్ గురించి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయింది గీతూ మోహన్‌దాస్. యష్..ఒక కో స్టార్..ఒక రైటర్..ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. నాకు ఒక ఎమోషన్ అని తెలిపింది. టాక్సిక్ సినిమా ప్రయాణంలో యష్ ద్వారా ఎన్నో విషయాలను నేచుకున్నాని చెప్పుకొచ్చింది. నేను తర్వాత తీసే ప్రతీ సినిమాపై యష్ ప్రభావం ఉంటుందని అన్నారు. ఇక, ఈ సినిమాలో నటించిన నయనతార, హ్యూమ ఖురేషి, కియారా, రుక్మిణి వసంత్, తారా సుతారియాలతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది..కంటికి కనిపించని టెక్నికల్ టీమ్ అందరూ ఎంతో శ్రమించారు. వారందరికీ నా కృతజ్ఞతలు.
