సినిమా
Geethanjali: నాగార్జున క్లాసిక్ హిట్ మళ్ళీ వస్తోంది
Geethanjali: Geethanjali: అక్కినేని నాగార్జున నటించిన సినిమాలలో ఎప్పటికీ చెప్పుకునే సినిమాలలో శివ, గీతాంజలి. ఈ సినిమాలను అభిమానులే కాదు, సినీ లవర్స్ కూడా లెక్కకు మించి చూస్తున్నారు. గీతాంజలి, శివ..ఈ రెండు చిత్రాల జోనర్స్ వేరే. కానీ, నాగార్జున కెరీర్లో వీటికి, ప్రత్యేక స్థానం ఉంటింది. అలాంటి చిత్రాల్లో గీతాంజలి మళ్ళీ మన ముందుకు రాబోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు.
