రాజకీయాలు
విజయ్-త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్, డీఎంకేల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి ఇటీవల తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
