వ్యాపారం
Flipkart: జొమాటో, స్విగ్గీకి బిగ్ షాక్.. ఫుడ్ డెలివరీ రంగానికి ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఎంట్రీ!
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. స్విగ్గీ, జొమాటోలాంటి సంస్థల ఆధిపత్యానికి చెక్ పెడుతూ, కేవలం 10 శాతం కమిషన్ మోడల్‌తో బెంగళూరులో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
