వ్యాపారం

Flipkart pay latter: ‘ఇప్పుడైతే కొనేయండి.. డబ్బులు తర్వాత ఇవ్వొచ్చు’.. ఫ్లిప్‌కార్డ్ బంపరాఫర్!

భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం మరో వేగవంతమైన, సౌకర్యవంతమైన క్రెడిట్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. 'పేయూ ఫైనాన్స్'తో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌’ (Flipkart Pay Later) సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.