క్రైమ్

Fire accident: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు మృతి!

దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఒక విషాదకర అగ్నిప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. లోధి కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకే దత్ కాలనీలో గల ఒక నివాస గృహంలో మంగళవారం ఉదయం ఈ దారుణ ఘటన సంభవించింది.