National
ఈసీపై విపక్షాల మెగా భేటీ.. 30న ఏం జరగబోతోంది? జ్ఞానేశ్ కుమార్‌పై నెక్ట్స్ స్టెప్ ఇదేనా?
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్ 30న ఢిల్లీలో 21కి పైగా విపక్ష పార్టీలు సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయి. మరోవైపు సీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ కూడా అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.
