సినిమా
Fauzi-Imanvi: ఫౌజీ అగ్రిమెంట్‌లో ఏముంది..రెండేళ్ళు ఆగాల్సివచ్చిందా?
Fauzi-Imanvi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
